'అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SRCL: అగ్ని ప్రమాదాల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వేములవాడ ఆలయ ఈవో రమాదేవి అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేములవాడలోని భీమేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో అగ్నిమాపక పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పర్యవేక్షించాలన్నారు.