'పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది'

'పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది'

ప్రకాశం: కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామానికి చెందిన బూదాల కాశయ్య మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా ఇచ్చారు.