భార్య బతికుండగానే.. డెత్ సర్టిఫికేట్

భార్య బతికుండగానే.. డెత్ సర్టిఫికేట్

AP: కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో వింత ఘటన జరిగింది. దూలవారిపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ బతికుండగానే.. ఆమెకు భర్త డెత్ సర్టిఫికేట్ కొరియార్ ద్వారా పంపించాడు. తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తన భర్త మారుతి రాజు.. డెత్ సర్టిఫికెట్ పంపడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.