ITI కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ITI కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

HNK: కాజీపేట మండలం బాపూజీనగర్‌లోని ప్రభుత్వ ITI కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై, 14 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.