ఆ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్?

ఆ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్?

మహారాష్ట్ర జానపద కళాకారిణి విఠాబాయి భావు మంగ్ నారాయణ్ గావ్‌కర్‌పై బయోపిక్ రాబోతుంది. ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కీలక పాత్ర పోషించనున్నారట. దీనికి 'విట్టా' అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించనున్న ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే విఠాబాయి కుటుంబం నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం.