ప్రమాదవశాత్తు పడి యువకుడి మృతి

ప్రమాదవశాత్తు పడి యువకుడి మృతి

KMR: పిట్లం మండలం బుర్నాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒర్రె విజయ్ కుమార్(20) శుక్రవారం సాయంత్రం తన పశువులను ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. విజయ్ కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.