శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పందిగుంటలో నీటిగుంట స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
★ రాగోలులో అగ్ని ప్రమాదంతో 12 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధం
★ అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి రూ.లక్ష విరాళం
★ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: MLA గోవిందరావు