చికెన్ మాఫియాపై మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఫిర్యాదు

చికెన్ మాఫియాపై మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఫిర్యాదు

NTR: చికెన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని తసీల్దార్‌కు జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇంటూరి రాజగోపాల్ ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట ప్రాంతంలో కొందరు సిండికేట్‌గా మారి రేట్లు పెంచుతున్నారని అన్నారు. ఈ అక్రమ వ్యాపారలై తక్షణమే విచారణ జరిగి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.