'కేంద్రం రెండు ఫొటోల విధానాన్ని రద్దు చేయాలి'

NDL: ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేస్తూ బరితేగించిన మోడీ ప్రభుత్వం విధానాలను తిప్పి కొట్టాలని ఏపీ వ్యాకాస జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్ పిలుపునిచ్చారు. నేడు జూపాడు బంగ్లా మండలంలోని సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నాయకులు కర్ణ మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీ బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ రాష్ట్రాలను సంప్రదించకుండా ఫోటోల తీసుకొచ్చిందని మండిపడ్డారు.