నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా డా. బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
✦ ఈనెల 17న జిల్లాలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల గ్రీవెన్స్ డే: కలెక్టర్ హిమాన్షు
✦ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్.. రూ.15 లక్షల విలువైన బంగారం స్వాధీనం
✦ ఆత్మకూరులో అనుమానాస్పదంగా ఆటో డ్రైవర్ మృతి