VIDEO: శివయ్యను దర్శించుకున్న మలయాళ నటి

VIDEO: శివయ్యను దర్శించుకున్న మలయాళ నటి

TPT: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయానికి మలయాళ నటి కాయాదు లోహర్‌ తన స్నేహితులతో కలిసి విచ్చేశారు. అనంతరం ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని మృత్యుంజయ స్వామివారి సన్నిధి వద్ద ఆలయ అధికారులు ఆమెకు వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.