అల్లూరు రైతులకు ముఖ్య గమనిక

అల్లూరు రైతులకు ముఖ్య గమనిక

NLR: అల్లూరు MAO వెంకటేశ్వర్లు రైతులకు గురువారం పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం యొక్క ఆర్థిక సహాయానికి రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. పట్టా భూమి కలిగిన రైతులు తమ పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఆధార్ జిరాక్స్, పొలం-1బి వివరాలను అందజేయాలన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.