మదనపల్లెలో భార్యా భర్తలపై దాడి

అన్నమయ్య: బసినికొండలో నీళ్ల ట్యాంకు నిర్మాణం పనులు చేస్తున్న భార్యాభర్తలపై ప్రత్యర్థులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచనట్టు సీఐ కె. వెంకట రమణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఆదివారం మదనపల్లె బసినికొండ పాతూరులో ఉంటున్న మురళి (41) గాయత్రి (31) కుమార్తెలు కాలనీకి మంజూరైన నీళ్ల ట్యాంకు నిర్మాణం పనులు చేయిస్తుండగా కస్పాలో ఉండే కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు.