CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

ఏలూరు ఎంపీ కార్యాలయంలో సోమవారం CMRF చెక్కులను ఎంపీ మహేష్ లబ్ధిదారులకు అందజేశారు. 60 మంది లబ్ధిదారులకు రూ. 64 లక్షల విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మెరుగైన వైద్యం పొందడంలో పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ చెక్కులు అందిస్తూ వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని ఎంపీ వివరించారు.