బెజ్జంకిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

బెజ్జంకిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

SDPT: బెజ్జంకిలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌వో శ్రీకాంత్‌తో పాటు పలువురు సర్పంచులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరై ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక ఐక్యత, సోదరభావం ప్రతిఫలించాయి. శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందును పంచుకున్నారు.