ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను కలిసిన వెల్ఫేర్ ట్రస్ట్

ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను కలిసిన వెల్ఫేర్ ట్రస్ట్

NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపురం పేటలో వినూత్న వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు మంగళవారం ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జోహార్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సాలువ, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. మల్కాపురం పేటలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కృషి చేయాలని విన్నపించారు.