VIDEO: '6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి'

VIDEO: '6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి'

WNP: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై చర్చకు పట్టుబట్టాలని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం వనపర్తి కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేశారు. బీజేపీ నాయకుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.