వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నర్సంపేటలో ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
★ వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
★ ఖానాపూర్‌లో సైనిక్ స్కూల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో అద్వైత
★ సీరోలులో భార్య అక్రమ సంబంధంతో భర్త మృతి