స్కూల్ బస్సులో మంటలు... తప్పిన పెను ప్రమాదం

స్కూల్ బస్సులో మంటలు... తప్పిన పెను ప్రమాదం

NTR: తిరువూరు పట్టణంలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిలిపి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో పూర్తీగా పాఠశాల బస్సు కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. వేసవి సెలవులు కావటంతో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.