హడలెత్తిస్తున్న పెద్దపులి

హడలెత్తిస్తున్న పెద్దపులి

TG: నిజామాబాద్‌లో పెద్దపులి హడలెత్తిస్తుంది. 10 రోజులుగా కమ్మర్‌పల్లి అడవుల్లో పెద్దపులి సంచారిస్తుంది. భీంగల్ మండలం దేవక్కపేటలో పశువులపై దాడి చేసింది. ఈ క్రమంలో రెండు ఆవులు మరణించాయి. దీంతో ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.