పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రాం

BDK: మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్‌నగర్‌లో మంగళవారం పోలీసులు కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల వంటి విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం కాలనీలో సరైన పత్రాలు లేని 4 ఆటోలు,44 బైకులు సీజ్ చేసారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.