విద్యార్థుల 'మాక్ అసెంబ్లీ' అమోఘం!

విద్యార్థుల 'మాక్ అసెంబ్లీ' అమోఘం!

NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, ప్రతిపక్ష నాయకుల పాత్రల్లో ఒదిగిపోయి.. అసెంబ్లీ సమావేశాలను తలపించేలా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై విద్యార్థులు చేసిన ప్రసంగాలు సభికులను మెప్పించాయి.