నేడు జిల్లాలో మిషన్ మధుమేహ "దృష్టి" ప్రారంభం

నేడు జిల్లాలో మిషన్ మధుమేహ "దృష్టి" ప్రారంభం

WNP: జిల్లాలో మిషన్ మధుమేహ “దృష్టి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో నిర్వహించ తలపెట్టిన "దృష్టి" కార్యక్రమంపై వైద్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తిలోని గాంధీనగర్ యూపిహెచ్సీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.