నాటుసారా తయారీ కేంద్రం ధ్వంసం

నాటుసారా తయారీ కేంద్రం ధ్వంసం

NDL: పాణ్యం మండలంలోని సుగాలిమెట్టలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్ళలో పోలీసులు తనిఖీలు చేసారు. గ్రామ సమీపంలోని కొండపై నాటుసారా తయారీ కేంద్రాన్ని గుర్తించి 180 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.