మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* రాజాపూర్‌లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ.. తీవ్ర గాయాలు
* రేపటి లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ జానకి
* మిడ్జిల్‌లో ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఇంటి ముందు యువతి ధర్నా
* జడ్చర్లలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి డా.సీ లక్ష్మారెడ్డి