రైల్వే బ్రిడ్జి వద్ద అండర్ ఫాస్ ఏర్పాటుచేయాలి: జూలకంటి

రైల్వే బ్రిడ్జి వద్ద అండర్ ఫాస్ ఏర్పాటుచేయాలి: జూలకంటి

NLG: మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామంలోని 197వ పిల్లర్ రైల్వే బ్రిడ్జి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేసి రైతుల కష్టాలు తీర్చాలని మాజీ MLA జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రైల్వే బ్రిడ్జి వద్ద అండర్ పాస్ లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. రైల్వే అధికారులు సమస్యను గుర్తించి అండర్ పాస్ నిర్మాణం కోరారు.