రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

MDK: అల్లాదుర్గం ఐబీ వద్ద 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. బాన్సువాడ మండలం తిరుమలపురంకు చెందిన టీచర్ గంగాధర్ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళుతున్నాడు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు గాయపడగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జోగిపేట ఆసుపత్రికి తరలించారు.