నేడు సమీక్షా సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

నేడు సమీక్షా సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సమీక్ష సమావేశం శనివారం సాయంత్రం 3 గంటలకి నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరవుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరుకావాలని కోరారు.