జిల్లా ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

జిల్లా ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

BPT: రేపల్లె రెవిన్యూ డివిజన్ కేంద్రంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు.