'బకాయిలను విడుదల చేయాలని సబ్ కలెక్టర్‌కి వినతి'

NZB: తెలంగాణ విద్యార్ధి పరిషత్ అధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్‌కి బుధవారం మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ నాయకులు నాగేష్ మాట్లాడుతూ.. స్కాలర్‌షిప్ ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవటం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్నా స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు .