ఐజేయూ సభ్యత్వ నమోదు ప్రారంభించిన జాతీయ నాయకులు

ఐజేయూ సభ్యత్వ నమోదు ప్రారంభించిన జాతీయ నాయకులు

WGL: వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నేడు టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేడు జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే సంఘం ఐజేయూ మాత్రమేనని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, వేముల నాగరాజు, సదయ్య పాల్గొన్నారు.