గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మంగళగిరిలోని డాన్ బోస్కో ఉన్నత పాఠశాలలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
➢ తుళ్లూరులో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన CRDA అధికారులు
➢ గుంటూరులో డ్రగ్స్‌కు బానిసై తల్లిపై దాడి చేసిన యువతి
➢ మంగళగిరిలో జరగబోయే సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత