బుచ్చి: పోలేరమ్మ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి

బుచ్చి: పోలేరమ్మ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి

NLR: బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు పల్లిపాళెం గ్రామంలో నిర్వహించిన పోలేరమ్మ తల్లి ఆలయ ఉత్సవాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామస్థులతో కలిసి ఆలయ అర్చకులు అపూర్వ స్వాగతం పలికారు. విశేష పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఆశీర్వదించారు.