అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం

JGL: పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చామంతి అన్నారు. సోమవారం శాలపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సర్పంచ్ అన్నప్రాసన చేసి పౌష్టికాహారం అందచేశారు. 6 నెలలు నిండిన చిన్నారులను పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు.