చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సోమల-చౌడేపల్లి మార్గంలో టమాటా లోడుతో వెళ్తున్న ట్రక్ బోల్తా.. నేలపాలైన 100 బాక్సుల టమాటా
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
➢ రామకుప్పంలో వ్యవసాయ పంట పొలాలను నాశనం చేస్తున్న ఒంటరి ఏనుగు.. భయాందోళనలో ప్రజలు
➢ పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్ మృతి