HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన CBN
✦ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగంపై పిల్లల వయో పరిమితి ఎత్తివేత
✦ TG: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో రేవంత్ భేటీ
✦ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
✦ IPL Auction: రూ. 25.20 కోట్ల రికార్డ్ ధర పలికిన కామెరూన్ గ్రీన్