మత్తడి వాగు ప్రాజెక్టు UPDATE

మత్తడి వాగు ప్రాజెక్టు UPDATE

ADB: తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు తాజా వివరాలను ప్రాజెక్టు AE హరీశ్ శుక్రవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు ప్రస్తుతం 277.00 మీటర్లు ఉందన్నారు. నీటి సామర్థ్యం 0.571 TMC లకు ప్రస్తుతం 0.410 TMCలకు చేరినట్లు చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా గడిచిన 24 గంటల్లో 648.14 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.