VIDEO: 'ఓట్ల కోసం ప్రజలను బెదిరించడం దుర్మార్గం'
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని చెప్పి ప్రజలను భయపెట్టిస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్ శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని విధాలుగా కొట్లాడటానికి ప్రతిపక్ష పార్టీగా సిద్ధంగా ఉన్నామన్నారు. ఓట్ల కోసం ప్రజలను బెదిరించే కార్యక్రమం చేయడం దుర్మార్గమని ఆరోపించారు.