VIDEO: భయానకరంగా మారిన విజయనగరం రహదారి

VIDEO: భయానకరంగా మారిన విజయనగరం రహదారి

BDK: మణుగూరు నుంచి విజయనగరం వెళ్లే మార్గ మధ్యలో రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతుంది. మణుగూరు నుంచి ఆయా గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వెళ్లవలసి వస్తుంది. BTPS నుంచి వచ్చే లారీల వల్ల రోడ్డు బాగాలేక దుమ్ముతో పొగ మంచు లాగా కమ్ముకొని ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకుండా ఉన్నాయని స్థానికులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.