పొలంలో భారీ మొసలి ప్రత్యక్షం
WNP: పంట పొలాల్లో మొసలి ప్రత్యక్షమైన ఘటన కొత్తకోట మండలలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కృష్ణ సముద్రం సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న భారీ మొసలిని రైతులు చూసి బెంబేలెత్తారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులకు మొసలిని బంధించి, జూరాల ప్రాజెక్టు జలాశయంలో విడిచిపెట్టారు. అటవీ శాఖ సెక్షన్ అధికారి నర్సింహులు, సిబ్బంది ఉన్నారు.