VIDEO: మాజీ డిప్యూటీ సీఎం ముందస్తు అరెస్ట్
KDP: వైసీపీ పార్టీ పిలుపు మేరకు నేడు ABN కార్యాలయాల ఎదుట నిరసనకు నేతలు సిద్ధమయ్యారు. దీంతో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైసీపీ శ్రేణులు, నాయకుల ఇంటి వద్ద పోలీసులు మోహరించి ముందస్తు అరెస్టులు చేశారు. నిరసనలకు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.