తుంగోడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం

తుంగోడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం

SS: సోమందేపల్లి మండలం తుంగోడు, వెలిదడకల గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిని విజయభారతి మాట్లాడుతూ.. రైతులు చియా సీడ్స్ పంట సాగు చేయాలని దీని వలన తక్కువ ఖర్చుతో, అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. చీడపీడలు తాకిడి కూడా తక్కువగా ఉంటుందని పంట మార్పిడిలో భాగంగా ఈ పంటను సాగు చేయాలని రైతులకు సూచించారు.