15 నుంచి దుర్గ గుడి ఉత్సవాలు

15 నుంచి దుర్గ గుడి ఉత్సవాలు

విశాఖ శ్రీలక్ష్మీ గణపతి సహిత శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ శీరంశెట్టి శంకరరావులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 4 రోజల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయిని తెలిపారు. 15న కలశ ప్రతిష్ఠాపన,16న అమ్మవారికి జలాభిషేకం, పాలాభిషేకం జరుగుతుందన్నారు. భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకం చేయవచ్చన్నారు.