VIDEO: కొనుగోలు కేంద్రం పరిశీలించిన పీఐసీ అధ్యక్షుడు

VIDEO: కొనుగోలు కేంద్రం పరిశీలించిన పీఐసీ అధ్యక్షుడు

KNR: వెన్నంపల్లి పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పీఐసీ అధ్యక్షుడు బిల్లా వెంకట్ రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.