VIDEO: జోరుగా.. హుషారుగా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం
HYD: ఈ నెల 13న HYDలో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ 'గోట్ ఇండియా టూర్'లో భాగంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో CM రేవంత్ టీం పోటీపడుతుంది. ఈ మేరకు MCHR గ్రౌండ్‌లో నిన్న రాత్రి ఆయన మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. ప్లేయర్‌లతో పోటీ పడి జోరుగా.. హుషారుగా ప్రాక్టీస్ చేస్తున్న CM దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.