VIDEO: తిరుమలలో ప్రముఖుల శ్రీవారి దర్శనం

VIDEO: తిరుమలలో ప్రముఖుల శ్రీవారి దర్శనం

TPT: ఆదివారం తిరుమల శ్రీవారిని జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి అంబుజ్ నాథ్, తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.