VIDEO: సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ అందరూ సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. ఇందిరమ్మ ఇల్లు దశలవారీగా ప్రతి నిరుపేద కుటుంబానికి వర్తింప చేస్తానని చెప్పారు.