NIFT-2025లో ఉపజ్ఞకు 86వ ర్యాంక్

NIFT-2025లో ఉపజ్ఞకు 86వ ర్యాంక్

VZM: NTA జాతీయ స్థాయిలో నిర్వహించిన NIFT-2025 బ్యాచలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో విజయనగరం గాయత్రి నగర్‌కి చెందిన కే. ఉపజ్ఞ ఓపెన్ కేటగిరీలో 86 ర్యాంక్ సాధించారు. జాతీయ స్థాయిలో ఈ ర్యాంక్‌ను పొందడం పట్ల ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తండ్రి కే. గంగరాజు, JNTU విజయనగరంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.