‘బాల బాలికలకు హెల్త్ ఐడీ అకౌంట్ ఉండాలి’

‘బాల బాలికలకు హెల్త్ ఐడీ అకౌంట్ ఉండాలి’

AKP: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం సమాచారాన్ని డిజిటల్ విధానంలో భద్రపరచడానికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీని ప్రవేశపెట్టినట్లు DMHO డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. అనకాపల్లిలో ఆమె మాట్లాడుతూ.. 14 నుంచి 15 ఏళ్ల బాల బాలికలకు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ ఉండాలన్నారు.