పార్టీ ఫిరాయింపుల అంశం.. మాట దాటవేసిన స్పీకర్

పార్టీ ఫిరాయింపుల అంశం.. మాట దాటవేసిన స్పీకర్

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పందించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అంశంపై స్పీకర్ మాట దాటవేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు తనని అడగొద్దని అన్నారు. అన్ని విషయాలు అసెంబ్లీ సెక్రటరీ చెబుతారని స్పష్టం చేశారు.